న్యూస్ 21 తెలుగు: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల మండలంలోని గానుగపెంట గ్రామంలో స్వర్ణాంధ్ర. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోరుమామిళ్ల డిప్యూటీ ఎంపీడీవో టీ.విన్సెంట్ కుమార్. మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పి. శ్రీనివాస్ రెడ్డి. పి. ప్రసాదరావు. మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించే విధంగా ప్రజలకు పిలుపు నిచ్చారు.మరియు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా మరియు విద్యార్థులకు ప్రజలకు స్వచ్ఛత మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించడం జరిగినది. దీనిలో భాగంగా ప్రత్యేక అధికారిగా వచ్చిన టువంటి డిప్యూటీ ఎంపీల వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పై ప్రజల చేత ప్రతిజ్ఞ చేపించడం జరిగినది.
0 Comments