న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం. పోరుమామిళ్ల మండలం లోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం జరగబోయే ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండలంలోని అన్ని శాఖల అధికారులకు పోరుమామిళ్ల మండల తాసిల్దార్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో బాగా శుక్రవారం జరగబోయే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.జాయింట్ కలెక్టర్ నిధిమీనా.మరియు జిల్లా అధికారులు.బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ లు పాల్గొంటున్నారని. అందువల్ల ప్రతి మండలాధికారి తప్పనిసరిగా హాజరుకావాలని ఎవరైనా హాజరుకాకుంటే వారికి మేము బాధ్యులంకామని. అంతే కాకుండా ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వారి సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి స్వచ్ఛందంగా చెప్పుకోవచ్చని ఆయన తెలియజేశారు.
0 Comments