google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 బొప్పాపురం గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నల్లేరు విశ్వనాథరెడ్డి...

బొప్పాపురం గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నల్లేరు విశ్వనాథరెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని  బొప్పాపురం గ్రామములో సీతారామ స్వామివారి 13 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సీత రాముల స్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైఎస్ఆర్సిపి బద్వేల్ అదనపు సమన్వయకర్త రెడ్డికి నల్లేరు విశ్వనాథరెడ్డికి గ్రామ ప్రజలు శాలువ  కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments