మెగా డీఎస్సీ ఉత్సవం ద్వారా సుమారు 16 వేల మంది కొత్త టీచర్లకు నియామక ఉత్తర్వులు...

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రివర్యులు 
రాష్ట్ర భవిష్యత్తు భరోసా 
నారా లోకేష్ బాబు...

ఇది నా జీవితంలో మరపు రాని రోజు, రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడు తరాలు డీఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది 
ఎన్టీఆర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి తర్వాత నాకు ఈ అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా, 
మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఫిన్ ల్యాండ్, ఢిల్లీ మాత్రమే కాదు,  ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చాటాలని కొత్త ఉపాధ్యాయులందరికీ పిలుపునిస్తున్నాను.

Post a Comment

0 Comments