ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంనూత నంగా ప్రవేశపెట్టినస్మార్ట్ రేషన్ కార్డు లు డీలర్లతో కలిసి సచివాలయం ఉద్యోగులు పంపిణీచేశారు. వైయస్సార్ కడప జిల్లా. కాశినా యనమండలం అమగంపల్లి చౌక దుకాణం పరిధిలోని లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు,నరసాపురంప్రాథమికవ్యవసాయపరపతిసహకారసంఘంచైర్మన్ మురికూటి గురివిరెడ్డి(బంగారుగురి విరెడ్డి),కోడూరు మారారెడ్డి,ముడుమాలపుల్లయ్య,గురయ్య,కమలనాభుడు,లలిత సుబ్బారెడ్డి,లూకయ్యల
చేతులమీదుగాపంపిణీచేశారు.ఈసందర్భంగాగురివిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుపేదప్రజలకునిత్యా వసర వస్తువులు చౌక దుకాణాలు ద్వారా సమస్యలులేకుండాసులభంగాపొందేందుకు వీలుగా స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్ప న చేశారన్నారు.రేషన్ షాపులదగ్గరగంట ల తరబడి ఉండకుండా నిమిషాల్లోనే నిత్యావసర వస్తువులు పంపిణీజరిగేలాఅందుబాటులోకితెచ్చారన్నారు.అందరూవీటిజాగ్రత్తగాఉంచుకొనినిత్యావసరవస్తు వులను పొందాలన్నారు.ఈకార్యక్రమంలో విఆర్వోశ్రీనివాసులు,పంచాయతీకార్యదర్శిశివారెడ్డి,బాలస్వామి,సుబ్బారాయుడు,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments