రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన రంతు ను సన్మానించిన డాక్టర్ పోలయ్య...

వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలం. చింతలపల్లి  గ్రామానికి చెందిన సాధన కారి రంతును కూటమి ప్రభుత్వం రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించిన సందర్భంగా  కాశినాయన మండలం. రెడ్డి కొట్టాల  గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు. డాక్టర్ కే. పోలయ్య.  రంతుకు శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు.

Post a Comment

0 Comments