పెద్దపల్లి గంగమ్మ దేవాలయం ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ. పెద్దపల్లి గంగమ్మ దేవాలయ గోపురం పునర్నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన.కాణిపాకం వెంకటేష్ కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధితులు చేపట్టడంతో ఆయన పేరుమీద అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించి. ఆయనకు ఆలయ కమిటీ సభ్యుల తరఫున సన్మానం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్చార్జ్ ముఖేష్. టి.ఎన్.ఎస్.ఎఫ్. అధ్యక్షులు మునియప్ప, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాసు, 15వ వార్డు అధ్యక్షులు సుకుమార్, ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments