వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ని విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఏడిఏ రవిచంద్ర శేఖర్ ను ఉపాధ్యాయులు గౌరవపూర్వకంగా కలిసి పూలమాలతో సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరువీధి జయరాములు. వీరి బాల జోజి. సగిలి బాలయ్య. పి ఎస్ వి ప్రసాద్ లు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈయన సేవలు ఎన్నడు మరువలేవని వారు ఆయనను కొనియాడారు.
0 Comments