google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

వైయస్సార్ కడప జిల్లా. బి కోడూరు మండలంలోని కొండమోటుపల్లె గ్రామ వాస్తవ్యులు బసిరెడ్డి దుగ్గిరెడ్డి. బసిరెడ్డి సునీత గార్ల కుమారుడు చి. దుర్గ హేత్విక్ రెడ్డి మొదటి జన్మదినం వేడుకల సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలో ని వసుంధర కళ్యాణ మండపములో నిర్వహించిన వేడుకలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పాల్గొని, చిరంజీవి దుర్గ హేత్విక్ రెడ్డిని  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమములో బి.కోడూరు మండల నాయకులు బి. దుగ్గిరెడ్డి. వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగినది.

Post a Comment

0 Comments