google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పోరుమామిళ్ల పెద్ద చెరువును సందర్శించిన కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్...

పోరుమామిళ్ల పెద్ద చెరువును సందర్శించిన కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని పెద్ద చెరువును కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సందర్శించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో భారీగా కురిసిన వర్షాల వల్ల చెరువులకు. కుంటలు సైతం వరద నీరు వచ్చాయని. అందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు 96వ సంవత్సరంలో భారీ వర్షాల వల్ల పోరుమామిళ్ల పెద్ద చెరువు దమ్మనపల్లి గ్రామ సమీపంలో తెగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు.
 అదేవిధంగా చెరువు నీటి సామర్థ్యం పై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు చెరువుకు ఎన్ని నీళ్లు చేరాయని ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావం వల్ల అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్  డ్రామా పిడి ఆదిశేషయ్య. పోరుమామిళ్ల తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి. ఇరిగేషన్ ఈ ఈ. డి ఈ. తదితర శాఖ అధికారులు. రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు

    

Post a Comment

0 Comments