google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఘనంగా కొవ్వొత్తులతో ర్యాలీ...

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఘనంగా కొవ్వొత్తులతో ర్యాలీ...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: పోలీసుల అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా పోరుమామిళ్ల పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్. వి కొండారెడ్డి. లు మాట్లాడుతూ పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా అమరులు అయ్యారన్నారు. అటువంటి అమరవీరుల నమస్కరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని యువత ఉపాధ్యాయ సంఘాలు. ఉద్యోగులు. మాజీ ఆర్మీ సభ్యులు గ్రామ పెద్దలు వ్యాపారస్తులు.రాజకీయ ప్రముఖులందరూ పాల్గొని విజయవంతం చేశారు.

Post a Comment

0 Comments