google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పొదిలి మండలం కుంచ పల్లెలో రెండు తలల దూడ జననం..

పొదిలి మండలం కుంచ పల్లెలో రెండు తలల దూడ జననం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. పొదిలి మండలం లోని కుంచేపల్లిలో అక్టోబర్ 4 వ తేదీ శనివారం అన్నపురెడ్డి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన బర్రె రెండు తలలు ఉన్న దూడకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పశువైద్యులు బ్రహ్మయ్య దూడను పరిశీలించి, జన్యులోపంతో ఇలాంటివి అరుదుగా జరుగుతాయని, ప్రస్తుతం దూడ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

Post a Comment

0 Comments