వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని యన్.జి.ఓ కాలని నందు ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వాసుదేవ రెడ్డి నూతన గృహ ప్రవేశ వేడుకల్లో గురువారం బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా పాల్గొని సత్య నారాయణ స్వామి వ్రతం వేడుకల్లో పాల్గొని వారిని ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి,గోపవరం మండల పార్టీ అధ్యక్షుడు రవి చంద్ర రెడ్డి,బూత్ కన్వీనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యద్దా రెడ్డి,జిల్లా కార్యదర్శి శ్రీ పోలి రెడ్డి,బ్రహ్మ నంద రెడ్డి,మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి సునీల్,నాయకులు శ్యామ్,ఎల్లారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
0 Comments