బండి నర్వ దగ్గర నిర్మించబడుతున్న శివాలయాన్ని సందర్శించిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేటకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బండి నరవ దగ్గర నిర్మిస్తున్న శివాలయం. మరియు 108 శివలింగాలు ప్రతిష్ట చేయుటకు నిర్మాణం జరుగుచున్నది. ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఒక కోటి 20 లక్షలు మంజూరు కాగా భక్తులు కొంతమేర డబ్బులు సమకూర్చడం జరిగింది. అదేవిధంగా 108 శివలింగాలకు ఒక్కొక్కరు ఒక లక్ష 116. అలా 108 మంది దాతలు ముందుకు రావడం జరిగింది.అందులో భాగంగా.
పోరుమామిళ్ల గ్రామానికి చెందిన పోతిరెడ్డి  కృష్ణమ్మ గారి కూతురు మాధవి. అల్లుడు పద్మనాభరెడ్డి. అనంతపురం రాఘవేంద్ర ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్. వారు దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి.ఒక లక్ష 116 రూపాయలు ఇచ్చుటకు అంగీకరించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి  మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ స్థలంలో నిర్మించబడుతున్న దేవాలయాలు. కైలాసగిరిగా అభివృద్ధి చెందుతుందని దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని. వారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments