google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు...

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు...

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు బాసటగా నిలిచే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గంలో గోపవరం మండలం లోని పెద్ద గోపవరం గ్రామంలోని బొమ్మిడాల సుబ్బరాయుడు పొలంలో ఉన్న మిల్లు వద్ద బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి. ఆర్ అండ్ బి రోడ్డు డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ సాధనకారి దంతు. తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments