వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలోని తురక కోట వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీకాంత దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పండుగ పర్వదినమును పురస్కరించుకుని శ్రీ శివరామనంద సరస్వతి ఆధ్వర్యంలో శ్రీ వడ్డమాను శ్రీనివాస కుమార్ ఈయన ధర్మపత్ని హరిత గార్ల ద్వారా గణపతి హోమం చండీ హోమం పూర్ణాహుతి దిగ్విజయముగ జరిగినది. ఈ ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
0 Comments