google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 వైఎస్ఆర్సిపి బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రేమ కడలి చిత్ర యూనిట్ బృందం.

వైఎస్ఆర్సిపి బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రేమ కడలి చిత్ర యూనిట్ బృందం.

న్యూస్ 21 తెలుగు ఛానల్: ప్రేమకడలి చిత్ర యూనిట్ బృందం శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీబద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తనల్లేరు విశ్వనాథ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ 
వైయస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ప్రాంతం నుంచి వెళ్లి చలనచిత్ర రంగంలో కి వెళ్లి మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకొస్తున్న మీలాంటి యువకులకు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని. అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఆయన తెలియజేశారు.ఈ చిత్రంలో నటించిన వారు బి.కోడూరు మండలం లోని పాయలకుంట్ల గ్రామానికి చెందిన నాని పిల్లిబోయిన మొదటి హీరో.కాశినాయన మండలం లోని కొట్టాలపల్లె గ్రామానికి చెందిన ఎలిచర్ల సుబ్బారెడ్డి రెండవ హీరో. గా ఉన్నారని. ప్రేమకడలి చిత్రం ఈ నెల 30వ తేదీ పోరుమామిళ్ళ టౌన్ దేశాయ్ థియేటర్ నందు విడుదల అవుతుందన్నారు.
మన ప్రాంతయువత ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆదరించాలని చిత్ర బృందం కోరారు.

Post a Comment

0 Comments