google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా.

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా  బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నిధి మీనా శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ నిధి మీనా తో మాట్లాడుతూ కడప జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సైతం అభివృద్ధి తోపాటు రెవెన్యూ  సమస్యల పరిష్కారానికి కృషి  చేయాలని ఆయన సూచించారు.

Post a Comment

0 Comments