న్యూస్ 21 తెలుగు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి నియమితులైన సందర్భంగా. సోమవారం కడప జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.లక్ష్మి నారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషి పట్ల తగిన ఫలితం దక్కిందని ఆయన అభినందించారు. ఇదే విధంగా పార్టీ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ డిసి గోవింద రెడ్డి ఆశీషులతో కష్టపడి పనిచేసి, పార్టీకి మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్ర ఓబుల్ రెడ్డి. కడప జిల్లా విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
0 Comments