బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ ఎస్ లింగప్ప ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.


వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆటో డ్రైవర్ల కు కచ్చితంగా ఆటో యొక్క ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్లు కలిగి ఉండ వలెనని బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ ఎస్ లింగప్ప వివరించడమైనది. అటులేని ఎడల వారిపై మోటార్ వాహన యాక్ట్ ప్రకారం చర్యలు చతీసుకుంటా మని తెలపడమైనది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ఎవరైతే సైలెన్సర్లు తీసివేసి శబ్ద కాలుష్యం కలుగజేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Post a Comment

0 Comments