google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 వైయస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలో దారుణం.

వైయస్సార్ కడప జిల్లా కాశినాయన మండలంలో దారుణం.

వైయస్సార్ కడప జిల్లా. కాశినాయన మండలం లోని గంగనపల్లెకు చెందిన దిలీప్ (24) అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గాయపడిన యువకుడిని పోరుమామిళ్ల లోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments