వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం లోని ఈదులపల్లి గ్రామానికి చెందిన ప్రియుడు లక్కినేని దేవరాజ్ అనకర్ల నిఖిల ను (23) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని 8 సంవత్సరాలు శారీరికంగా ఉండి. రెండుసార్లు మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించి చివరకు తల్లి. మరియు కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు విని చివరకు వివాహానికి నిరాకరించాడు. దీంతో పోలీస్ స్టేషన్లో వాస్మాల్ పురుగుల మందు త్రాగి ఆత్మయత్నానికి పాల్పడింది. వెంటనే ప్రియురాలు నిఖిలాను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమం ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.
0 Comments