google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల తహసీల్దార్ సిబ్బంది విధులకు ఎగనామం... దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు..

పోరుమామిళ్ల తహసీల్దార్ సిబ్బంది విధులకు ఎగనామం... దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు..

పోరుమామిళ్ల రెవిన్యూ సిబ్బంది రూటే సపరేటు..

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది11 గంటలవుతున్న విధులకు రాలేదు. వివరాలకు వెళితే: జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించవలసింది. కానీ ఇంతవరకు డిప్యూటీ తాసిల్దార్. జూనియర్ అసిస్టెంట్. సీనియర్ అసిస్టెంట్. తదితర సిబ్బంది విధులకు ఎగనామం పెట్టారు. దీంతో కాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి మండల హెడ్ క్వార్టర్ లో ఉండవలసిన అధికారులు కడప. బద్వేల్. ప్రాంతాలనుండి రావడంతో. సమయానికి కూలంగా విధులకు రాకపోవడంతో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments