న్యూస్ 21 తెలుగు ఛానల్: తమపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ వీఆర్, వీఆర్ఎలు వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు తహశీల్దారు కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమకు భూముల రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోందిని.దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, కావున తమకు ఒకేసారి రెండు, మూడు పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు.
0 Comments