పోరుమామిళ్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు...పోతిరెడ్డి కృష్ణమ్మ ఇంటి నుండి మేళ తాళాలతో తీసుకువెళ్లిన పూజ సామాగ్రి...

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల: దసరా నవరాత్రుల పండుగ సందర్భంగా పోరుమామిళ్ల మండలములో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల మొదటి రోజు పూజ దేవాలయం నిర్మించినప్పటినుండి దేవాలయ కమిటీ వారు బ్యాండు మేళాలతో వచ్చి. ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్. పోతిరెడ్డి కృష్ణమ్మ ఇంటి నుండి పూజా సామాగ్రితో మేళ తాళాలతో కుటుంబ సభ్యులు. దేవాలయ కమిటీ వారు తో కలిసి ఆమె కుమారుడు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు  పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. ఏపీ తమ్ముడు దేశాయ్ డాక్టర్ మార్కా రెడ్డి. దేశాయ్ పోరుమామిళ్ల మాజీ జెడ్పిటిసి.శారదమ్మ.దేశాయ్ చైతన్య రెడ్డి.సీత. భయపరెడ్డి.మనవళ్ళ. మనవరాలు.ముని మనవాళ్లుతో. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చాటుకుంటూ సుబ్రహ్మణ్యం శ్రేష్టి( రత్న). ఉపాధ్యక్షులు విశ్వనాధు. వెంకటేశ్వర్లు. పిచ్చయ్య. విశ్వనాధుల జనార్ధన శ్రేష్టి. సెక్రటరీ. పొట్టి వెంకటేశ్వర్లు. ట్రెజరర్. మరియు కమిటీ సభ్యులు.దేశాయ్ డాక్టర్ మార్కా రెడ్డి. శారదమ్మ. మరియు. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కి సన్మానించారు.

Post a Comment

0 Comments