హైదరాబాదులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర కళా రూపంలో ప్రదర్శన...

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్రలు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టాలను కళా రూపంలో ప్రదర్శించడం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ కళా ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధినేత శ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.
కళా ప్రదర్శన రూపంలో ప్రదర్శింపబడిన నరేంద్ర మోడీ జీవిత చరిత్రను తిలకించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి.మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఇతర పెద్దలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments