ప్రభుత్వం తలపెట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర"
కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా డీఎఫ్ఓ వినీత్ కుమార్ ఆదేశాల మేరకు వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫారెస్ట్ ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలను. మరియు పరిసరాలను శుభ్రం చేయడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు. సెక్షన్ అధికారులు మరియు బీట్ అధికారులు కరుణాకర్. రత్నశుబాసిని.సుజాత. కిషోర్.వెంకటేష్.ఆఫీస్ సిబ్బంది రాజేష్.సుజాత. మరియు ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.
0 Comments