google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 బద్వేల్ పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్డీవో చంద్రమోహన్..

బద్వేల్ పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్డీవో చంద్రమోహన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆర్డీవో చంద్రమోహన్ క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని పట్టారు. 
బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ స్కూల్  నుండి ప్రధాన రహదారుల వెంబడి సైకిల్ ర్యాలీ చేపట్టారు.ప్రజా రవాణా ను ప్రోత్సహించడం. పరిశ్రమలలో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడం. గాలి కాలుష్యాన్ని నివారించుటకై ప్రజల్లో అవగాహనపై సైకిల్ ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ రూరల్ అర్బన్ సీఐ. ఎస్ఐ లతోపాటు.మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది. తదితర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

0 Comments