వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామ సమీపాన అప్పర్ సాగిలేరు ప్రాజెక్టు కు దాదాపుగా నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవాహించడంతో సగిలేరు పరిసర ప్రాంతా ప్రజలకు ముందస్తు చర్యలకు భాగంగా కలసపాడు మండల పరిధిలోని పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నాయని మండల తాసిల్దార్ మధురవాణి డిప్యూటీ తాసిల్దారు మోహన్ రాజు పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ డీ శ్రీనివాసులు కలసపాడు ఎస్ఐ తిమోతి తెలిపారు.తుఫాను కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బద్వేల్ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఇరిగేషన్ అధికారులు మల్లికార్జున్ పోరుమామిళ్ల సోషల్ ఆఫీసర్ డ్రామా పిడి ఆదిశేషారెడ్డి పోరుమామిళ్ల తాసిల్దారు చంద్రశేఖర్ రెడ్డి అప్పర్ సాగిలేరు ప్రాజెక్టును సందర్శించి సగిలేరు ప్రాజెక్టు గురించి సున్నంగా పరిశీలించి గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన ఎగువ ప్రాంతమైన ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి ఎక్కువ మోతాదులలో వర్షంపు నీరు నమోదు ఆవడం వలన వరద నీరు ఎక్కువ గా మోతాదులో అయే అవకాశం ఉందని అప్పరు సగిలేరు.ఈ పరిసర ప్రాంతాలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యలు చేపట్టారు.
0 Comments