google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 రాయల చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని..మరియు అధికారులు.

రాయల చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని..మరియు అధికారులు.

మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో రామచంద్రాపురం మండలం రాయల చెరువుకు  భారీగా వరదనీరు చేరుతున్నాయి.
రాయల చెరువును ఈ చెరువును ఎమ్మెల్యే పులివర్తి నాని. తో పాటు మండల స్థాయి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ లు పరిశీలించారు.ఇప్పటివరకు శాతం మాత్రమే రాయల చెరువుకు నీరు వచ్చి చేరిందని ఎమ్మెల్యే కు అధికారులు తెలిపారు.రాయల్ చెరువు కట్ట వద్ద గేటు,తూముల ద్వారా వస్తున్న వరద నీరును ఎమ్మెల్యే పరిశీలించారు.
కాళేపల్లి వద్ద ప్రవహిస్తున్న వంకను పరిశీలించి.గ్రామంలోని చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు.
పుల్లమనాయుడు కండ్రిగ గ్రామంలో ప్రవహిస్తున్న పిల్లూరు కోన లో  వాగును అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు వివరాలు సేకరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.వర్షాల నేపథ్యంలో మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments