వైఎస్ఆర్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలో గోమాతను పిచ్చి కుక్క కరవడంతో ఆ గోమాత కనిపించిన వ్యక్తులపై దాడి చేయడం తో చాలా మందికి గాయాలు పాలయ్యారు. పిచ్చికుక్క కరవడంతో దీంతో వికటించి ఆదివారం
గోమాత మరణించింది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ మరణించిన గోమాత ను పూజించి భక్తిశ్రద్ధలతో దాన సంస్కారాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్. గడ్డం వెంకటేశ్వర్లు. షరీఫ్. ప్రజలు పాల్గొన్నారు.
0 Comments