సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అనంతరం ఇటీవల మెగా డీఎస్సీలో మరియు పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు సాధించిన జాతి యువతి యువకులకు 30.11.2025న కడప యుటిఎఫ్ భవనం నందు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించడం జరిగింది
ముఖ్య అతిథులు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ రమణ.ఏపీ జెన్కో ఆర్టిపిపి ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. సాల్మన్.ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్. వెంకటసుబ్బయ్య అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అంకయ్య కుమార్.ఎర్రగుంట్ల యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్.సురేంద్ర.ఎస్సీఎస్టీ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షులు కె. చింతల రాయుడు.వర్ష కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ రమేష్.తదితరులు నూతనంగా ఉద్యోగాలు పొందిన మన జాతి బిడ్డలను పూలమాల మెమెంటో లతో ఘనంగా సత్కరించారు.
సన్మాన గ్రహీతలు:
జి. కిషోర్. ఎస్.ఏ పి.ఈ కె. వెంకటకృష్ణ, ఎస్ జి టి డి. శివకుమార్. ఏపీ పోలీస్ డి. గురు ప్రసాద్. సి. శ్రీలక్ష్మి. ఎస్.ఏ పి.ఈ ఏ.బి మల్లికార్జున.ఎన్. గిరి, ఎస్.జి.టి వై. భాను ప్రకాష్, ఏపీ పోలీస్ కె. సింగరయ్య, ఎస్. కిరణ్, కె. పవన్ కళ్యాణ్, సివిల్ పోలీస్ టి. విష్ణు ప్రియ, ఎస్ జి టి ఎన్. పవిత్ర, డాక్టర్ రాయపాటి బాలయ్య, జి. అనిల్ కుమార్.డి.తిరుమలయ్య.కె. ప్రవీణ్ సాగర్.వి. రవీంద్ర.ఎస్. కేశవ.బోస్. తదితరులు మరియు ఇటీవల డిప్యూటీ ఎంపీడీవో గా ప్రమోషన్ పొందిన జె. విజయ కుమార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్. సురేంద్ర. లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఈరి జోనస్ ఎం ఈ ఎఫ్ జిల్లా చీఫ్ అడ్వైజర్ సి. వి. రమణ గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి భాస్కరరావు.ప్రధాన కార్యదర్శి సల్లగాల్ల వెంకట రమణ, కోశాధికారి డి. సుందర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ యం. రవికుమార్, ఉపాధ్యక్షులు కమలాపురం ప్రసాద్, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఈరి బాలజోజి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సి. భాస్కర్, కార్యవర్గ సభ్యులు ఎస్. శివ శంకర్, ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకులు కత్తి ఓబులేసు, కె. జయరాజు, డి. వందనం, ఎం ఈ ఎఫ్ బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రబెల్లి ఓబయ్య, మైదుకూరు నియోజకవర్గం అధ్యక్షులు లక్కినేని బాబు, కమలాపురం నియోజకవర్గం అధ్యక్షులు డి. వెంకటరమణ, ఎం ఈ ఎఫ్ నాయకులు ఎన్.సి. ఓబులేసు, చుక్క ఓబులేసు, యం. గోపాల్, జి. ప్రవీణ్, బి. బాల సుబ్బయ్య, డి. రామకృష్ణ, సి. ఓబన్న, పి. కార్తీక్, రమణ, యం.బాలకృష్ణ, హెచ్ ఎం., హెచ్. రమణ, పి. బాల ఓబన్న, కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు శోభన్ బాబు, ఆర్. శివ కొండయ్య, బి. సుబ్రహ్మణ్యం బి. మఠం ఎంఈఎఫ్ నాయకులు కె. గురయ్య, జి చంద్రశేఖర్, ఎస్. బాలసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Comments