వైయస్సార్ కడప జిల్లా. రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా కలసపాడు మండలంలోని లింగారెడ్డి పల్లె గ్రామంలోని ఆర్ ఎస్ కె లో కలసపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రధానంగా వ్యవసాయ ఉద్యాన పంటల దిగుబడి పెంచుటకు. రైతును రారాజు ను చేయుటకు ప్రభుత్వ సూచనలు మేరకు 5 సూత్రాలు. ఉన్నాయన్నారు. అందులో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసీసీసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలను రైతులకు వివరించారు.ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం ఫై మాబుని వివరించారు ఈ కార్యక్రాములో ఏ ఈ ఓ. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments