అదేవిధంగా తన కుమార్తె. పవిత్ర రెడ్డి. అండ్ దేవేందర్ రెడ్డి. కుమారులతో సంప్రదాయ పద్ధతిలో తన సతీమణి సురేఖ రెడ్డి తో పాల్గొని. భోగి పండ్లను పిల్లలకు వేసి ఆశీర్వదించడం జరిగిందన్నారు. మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.ఏ దేశంలో ఉన్న సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని. పట్టణాలలో. ఇతర దేశాల్లో ఉన్న వారు చాలామంది తమ స్వగ్రామాలకు వచ్చి గ్రామంలో అందరితో కలిసి.పండుగ సంప్రదాయాలతో కలిసిమెలిసి సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతున్నదని. రైతులకు పాడిపంటలతో. పసిడిధాన్యాలతో. ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి పండుగని. కొత్త అల్లుళ్లతో. కోడళ్ళతో . మనవల్లు. మనవరాలతో. ప్రతి ఒక్కరు జరుపు కోవలసిన పండుగ సంక్రాంతి నేనని. కులమతాలకతీతంగా.పార్టీలకతీతంగా గ్రామాల్లో అందరూ జరుపుకునే పండుగ. భోగి. సంక్రాంతి. కనుమ. పండుగ అని ఆయన అన్నారు.
0 Comments