google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సిపి బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సిపి బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.

న్యూస్ 21 తెలుగు- పోరుమామిళ్ల: సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండుగ సందర్భంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త
నల్లేరు విశ్వనాథ రెడ్డి. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం తమ నివాసం వద్ద నిర్వహించిన భోగి మంట.కార్యక్రమంలో ఆయన. మరియు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పాత కష్టాలను భోగి మంటలో సమర్పించి,
కొత్త ఆశలు.కొత్త విజయాలతో
ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, శుభశాంతులు వెల్లివిరియాలని.రైతన్నకు మంచి పంటలు.యువతకు ఉత్తమ భవిష్యత్.ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు కలగాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments