google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల కు చెందిన చాపాటీ లక్ష్మీనారాయణ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి.

పోరుమామిళ్ల కు చెందిన చాపాటీ లక్ష్మీనారాయణ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి.

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంద భాగాల కమిటీల నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా పోరుమామిళ్ల కు చెందిన చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ని రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా కృషిచేసిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments