google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల మండలం టీడీపీ అధ్యక్షులు నగిరి భైరవ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే మాధవి.

పోరుమామిళ్ల మండలం టీడీపీ అధ్యక్షులు నగిరి భైరవ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే మాధవి.

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం టీడీపీ అధ్యక్షులు నగిరి భైరవ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలో  ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments