కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం లేదని గుర్తించిన జనసేన మండల నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య.పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని జనసేన మండల నాయకులతో కలిసి పోరుమామిళ్ల తహసిల్దార్ యన్.చంద్రశేఖర్ రెడ్డి బహుకరించారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు నగిరి రమణయ్య, బొల్లు వెంకటసుబ్బయ్య, ఇమ్రాన్, మహేష్, సుదర్శన్, పవన్ కళ్యాణ్, శ్రీను. జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments