వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు మాట్లాడుతూ... పేదలు కోరుకునేది విద్య, వైద్యం, ఉపాధి.విద్య, వైద్యం పేదలకు దూరం చేయాలని చూస్తే సహించేది లేదు.
చంద్రబాబుకు పిచ్చి పీక్ స్టేజికి చేరింది..
ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కానీ పరిస్థితి..కొట్లు వెచ్చించి వైద్యశాలలను నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందిచ్చాల్సింది పోయి వాటిని ప్రయివేట్ పరం చేయడం ఏమిటి..దివంగత మహానేత వైఎస్ విద్య వైద్యాన్ని చేరువ చేస్తే.. చంద్రబాబు వాటిని ప్రయివేట్ పరం చేసి దూరం చేస్తున్నారు
సూపర్ స్పెషలిటీ వైద్యశాలకు వైఎస్ పేరు తొలగించారు..కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను అమ్మే కార్యక్రమానికి తెరాలేపారు.
అయిదు మెడికల్ కాలేజీ లు పూర్తి అయినా వాటిని వాడుకలోకి తీసురాకపోగా సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు.ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలను అనునాయులకు దోచి పెడుతున్నారు.బాబు నైజం సంపద సృష్టించడం కాదు.సంపదను అనునాయులకు దోచిపెట్టడమే లక్ష్యం.ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉంది.కానీ చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు.
జగన్ సూపర్ స్పెషలిటీ వైద్యశాలల హబ్ గా ఏర్పాటు చేయాలని చూశారు.అందుకే అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషలిటీ వైద్యశాలలు నిర్మించారు.ఎన్నికల కారణంగా ఆగిపోయిన వైద్యశాలలను నిర్మించి వాడుకలోకి తీసురావాలి.
కానీ అలా చెయ్యడం లేదు..0సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా తీసేయ్యడం సిగ్గు చేటు.దుర్మార్గపు ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే అబాసుపాలు కావడం ఖాయం.అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు.కానీ జగన్ అలా కాకుండా నిర్మాణం చేసి వాటిని వాడుకల్లోకి తీసురావాలని భావించారు.
నిజాన్ని అబద్దం చెయ్యాలనుకోవడం సరికాదు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. త్వరలో బుద్ది చెబుతారు.ఉమ్మడి రాష్టంలో 10మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ దే.నాలుగు జిల్లాలకు నడిబొడ్డున రిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేశారు.ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతుంటే చలించి పోయి రిమ్స్ ను అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషలిటీ వైద్యశాలలను నిర్మించారు.మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి జగన్ వాటిని జాతికి అంకితం చేశారు.పేదలు వైద్య విద్య అందించాలని సంకల్పంతో 17మెడికల్ కాలేజిల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్.నారాయణ చైతన్య విద్యాసంస్థలకు దోచిపెట్టడం కోసం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర విద్య అభ్యసించే పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది..
ప్రజలు ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.అన్ని వ్యవస్థలను ప్రయివేట్ పరం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అన్నింటిని ప్రయివేట్ సంస్థలకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.ప్రభుత్వ పరమైన మెడికల్ కాలేజీలను ప్రారంభించిన దాఖలాలు లేవు.
చంద్రబాబు ప్రభుత్వ పరంగా ఒక్క కొత్త పరిశ్రమ కానీ ఒక్కటంటే ఒక్కటి విద్య, వైద్య సంస్థలను తీసుకొచ్చారా.జగన్ అధికారంలోకి వచ్చాక 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారు.పాడేరు పులివెందుల కళాశాలలు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తే సీట్లు వద్దని వెనక్కి రాసిన వ్యక్తి చంద్రబాబు.అయిదేళ్లకు సరిపడ పరికరాలు ఎవరూ ఏర్పాటు చేయలేరు.అంచేలాంచెలుగా అభివృద్ధి పరుస్తారు.చంద్రబాబు స్ట్రెస్ కు లోనై పిచ్చి పీక్ స్టేజికి చేరింది.ప్రయివేట్ వ్యక్తులకు దోచిపెట్టడమే చంద్రబాబు లక్ష్యం.చంద్రబాబు ఆలోచన అంతా నారాయణ, చైతన్య విద్యాసంస్థలకు రాష్ట్రంలోని విద్యా సంస్థలను దారదత్తం చెయ్యడమే లక్ష్యం గా పెట్టుకున్నారు.
పీపీపీ మోడ్ లో ఉన్నా ప్రభుత్వ ఆస్తే. వాటిని ప్రయివేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పడం సిగ్గు చేటు.చంద్రబాబు సతీమణి కొడుకు మెయింటైన్ చెయ్యలేరు అది మాకివ్వండి మేము మెయింటైన్ చేస్తాం.
అది ఇవ్వరు.. అది తన స్వంత ఆస్తి కాబట్టి.
మంచి ఆలోచనతో కాన్సర్, సూపర్ స్పెషలిటీ వైద్యశాల ఏర్పాటు చేస్తే నువ్వు ఏమి చేసావు చంద్రబాబు.పేరును తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచి వుంటారు.అనునాయులకు దారదత్తం చేస్తే సహించేది లేదు.కాదని ప్రయివేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని స్వాధీనం చేసుకొని తిరిగి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారు.నీచమైన క్యారెక్టర్ చంద్రబాబుది.ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా మరియు నగర అధ్యక్షులు, జిల్లాస్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు.
0 Comments