రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు.వీర మహిళలకు. కార్యకర్తలకు ముఖ్య సమాచారం..

జనసేన నాయకులు.కార్యకర్తలు ప్రజల సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయకు వెళ్లి ఏ అధికారులను అయినా సంప్రదించండి సచ్చివాలయాలు. మున్సిపల్ ఆఫీస్ లు. ఎమ్మార్వో ఆఫీస్ లు. పోలీస్ స్టేషన్ లు. ఎంపీడీవో  ఆఫీస్ లు.ఆర్డీవో ఆఫీస్ లు కలెక్టర్ ఆఫీస్ లు. జిల్లా ఎస్పీ ఆఫీస్ లలో పనులు చేయించండి. టిడిపి వారు చెప్తే నే చేస్తాం అంటే ఆ అధికారి పై జనసేన కేంద్ర కార్యాలయానికి లేక రాయండి ........ ✍️

జనసేనాని త్వరలో ఏమైనా మనకు అధికారులు తో ఇబ్బందులు ఎదురైతే స్వయంగా మొనటరింగ్ చేస్తారు.ఈ లోపు ఏమైనా అధికారులు తో ఇబ్బందిగా ఉంటే  కేంద్ర కార్యాలయానికి లేకలు రాయండి.జనసేన వార్డు. గ్రామ.నియోజకవర్గ.జిల్లా.రాష్ట్ర స్థాయిలో బలపడాలి అంటే జనసేన నాయకులు. కార్యకర్తలు ప్రజలకి.ప్రభుత్వ అధికారులకి మధ్య అనుసంధానం కావాలి..

Post a Comment

0 Comments