ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు,
ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి కలిసి కట్టుగా పని చేసుకుంటున్నాము...
ప్రధాని మోడీ సహకారం తో ఏపీ లో అభివృద్ధి..
రాష్ట్ర స్థాయిలో కూటమి లో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..
కడప లో మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు...
రిమ్స్ లో బీజేపీ, జనసేన ఎవరిని సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే డైరెక్టర్ పదవులు...
ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపన లకు వస్తామన్నా పట్టించుకోకుండా కార్యక్రమాలు...
చాలా సహనం తో ముందుకు వెళ్తున్నాము..
కూటమి లో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు...
కూటమి మధ్య సంబంధాలు దెబ్బతినెలా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి వ్యవహరిస్తున్నారు...
కడప జిల్లాలో కూటమి సంబంధాలు సరిగ్గా లేవు..
కడప పరిస్థితి ని సీఎం చంద్రబాబు, లోకేష్ ల దృష్టికి తీసుకుపోతాము....
కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
ఎన్నికల ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదు...
ప్రస్తుతం బీజేపీ, జనసేన ను పట్టించుకునే వారే లేరు...
ఇప్పటికైనా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలి..
0 Comments