వైయస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా...పలువురికి తీవ్ర గాయాలు...

వైయస్సార్ కడప జిల్లా. సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాకరాపేట బెటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు.బద్వేలు డిపోకు చెందిన బస్సు కడపకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Post a Comment

0 Comments