వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ పురపాలక సంఘం నందు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి మార్నింగ్ విజిట్ లో భాగంగా తోపుడు బండ్ల లో వ్యాపారం చేయు వారికి పలు సూచనలు చేయడం జరిగినది

ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వి.వి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణ లో భాగంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తోపుడు బండ్ల పైన టీ మరియు కాపీ అమ్మే వారు పేపరు టీ మరియు కాఫీ కప్పులు స్థానంలో స్టీల్ గ్లాసులు వాడాలని ఆయన తెలిపారు. రోడ్డు మీద చెత్త వేయకుండా మీకు ఇచ్చిన డస్ట్ బిన్స్ లలో మాత్రమే వేయాలని ఆయన అన్నారు.చెత్త రోడ్డు మీద వేయకుండా కేటాయించిన చెత్త సేకరణలో మాత్రమే వేయాలని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments