విజయవాడ లోని అసెంబ్లీ సెక్షన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల మండలంలోని. పోరుమామిళ్ల మేజర్ సర్పంచ్ యనమల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ పంచాయతీలోని పలు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఆయన మాట్లాడారు ఈ మేరకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పంచాయతీ అభివృద్ధి పై సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ సుధాకర్ వెల్లడించారు.
0 Comments