వైఎస్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు
ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసిన పిసిసి చీఫ్.
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక ప్రాణాలు తీసుకుంటున్నారు..
రైతుల ఆత్మహత్యల్లో 3 వ స్థానం ఉండటం సిగ్గుచేటు..
యూరియా వాడితే క్యాన్సర్ వస్తే.. మరి మీరు పోసే లిక్కర్ తో క్యాన్సర్ రాదా - వైఎస్ షర్మిలా రెడ్డి..
మెడలో ఉల్లిపాయల దండతో రైతులను న్యాయం చేయాలని డిమాండ్.
వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపీ సి సి చీఫ్..
రాష్ట్రంలో రైతుల పరిస్థితి వర్ణనాతీతం
రైతుల ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు.
ఒకప్పుడు ఆంధ్రలో రైతు రారాజు
వైయస్సా ర్ హయంలో వ్యవసాయం సువర్ణయుగం.
రాష్ట్రం అన్నపూర్ణ
వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద
12 వందల కోట్లు బకాయిలు మాఫీ చేశారు
రైతులకు రుణమాఫీ చేశారు
రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి YSR
వైయస్సార్ రైతు పక్షపాతి
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయానికి సాయం లేదు.
అన్ని సబ్సిడి పథకాలు ఎత్తివేశారు
రైతు మరణాల్లో రాష్ట్రం 3 వ స్థానం.
రైతుకి రాష్ట్రంలో బరోసా లేదు
పండిన పంటకు గిట్టుబాటు లేదు
సీఎం చంద్రబాబు రైతులను మోసం చేశారు
ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
రైతును రాజు అన్నారు
రైతును సుభిక్షంగా చూసుకుంటాం అన్నారు
మద్దతు ధర లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాం అంటారు.
చెప్పిన మాటలకు చంద్రబాబు చేతలకు సంబంధం లేదు
ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది
టమాటా ధర రెండు రూపాయలా ?
ఉల్లి కి ధర క్వింటాలు 50 రూపాయలు ఇస్తారా ?
రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు అందలేదు
మిర్చి కి 12 వేలు ఇస్తామని 6 వేలు కూడా ఇవ్వలేదు
జొన్నలకు 3300 msp ఉంటే 2 వేలు ధర దక్కలేదు
పొగాకు రైతులకు 18 వేలు దక్కాల్సిన చోట 3 వేలు కూడా ఇవ్వలేక పోయారు
అరటి రైతులకు 30 వేలు ఇవ్వాల్సి ఉండగా టన్నుకు 15 వేలు కూడా పలకలేదు
పెసర,మినుము,వేరు సెనగ, ఇలా ఏ పంటకు గిట్టుబాటు లేదు
పత్తి పంట రైతుల తిత్తి తీసింది
ఉల్లి రైతులకు 12 వందలు ఇస్తామని మోసం చేశారు
టమాటా రైతులకు ధర తగ్గితే 8 రూపాయలు ఇస్తాం అన్నారు
ఇప్పుడు మార్కెట్ కిలో ధర 2 రూపాయలు ధర లేదు
పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక టమోటాలను, ఉల్లిగడ్డలు పార బోస్తున్నారు
చంద్రబాబు ను కలవాలి అనుకున్నాం
కలిసి రైతుల సమస్యలను విన్నవించాలి అనుకున్నాం
కానీ పోలీసులు అడ్డుకోవడం అన్యాయం
రాష్ట్రంలో రైతులకు యూరియా ఎక్కడ లేదు
యూరియా అడిగితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు
ఇదేనా రైతులపై ప్రభుత్వ బాధ్యత
మీరు సరఫరా చేసే లిక్కర్ తో క్యాన్సర్ రాదా ?
ఇంకా లక్ష టన్నుల యూరియా రాష్ట్రానికి రావాలి
వచ్చిన యూరియా ఎక్కడ పోయిందో తెలియదు
యూరియా మీద కనీసం మోడిని నిలదీసే దమ్ము చంద్రబాబు కి లేదు
ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడింది అని మమ్మల్ని అడ్డుకుంటున్నారు
0 Comments