ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సిపి శ్రేణులు సిద్ధం కావాలి..

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సిపి శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. 
ఈ సందర్భంగా నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషనర్ నీలం సాహిని ప్రకటించారని అక్టోబర్ 15లోగా ఓట్ల పునర్విభజన. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల లిస్టు సిద్ధం చేయాలని .నవంబర్ 1 నుండి 15వ తేదీలోగా పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా ఈవీఎంలు. సిద్ధం చేయాలని. డిసెంబర్ 15 లోపు పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని. 2026 జనవరిలో నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారని.ఇప్పటి నుండే వైసీపీ శ్రేణులు కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు రాష్ట్రవ్యాప్తంగా అందరూ సిద్ధంగా ఉండాలని గ్రామాల్లో పట్టణాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని కూటమి ప్రభుత్వంపై ప్రజలు. అసంతృప్తిగా ఉన్నారని అందుకే కూటమి ప్రభుత్వం ముందుగానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు షెడ్యూల్ ప్రకటించారని ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ కమిషన్. మరియు న్యాయవ్యవస్థ ఉన్నది. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని. రిజర్వేషన్ ఎవరికి వచ్చిన. వైసీపీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను చాలెంజిగా తీసుకోవాలని.. ఈవీఎంల ద్వారా కాకుండా టాయిలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని. నామినేషన్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా కాకుండా గతంలో మాదిరిగానే నిర్వహించాలని. ఇటీవల జరిగిన. పులివెందల. ఒంటిమిట్ట. జడ్పిటిసి. ఎన్నికల మాదిరి కాకుండా. నిష్పక్షపాతంగా.  అధికారులు. పోలీసులు. నిర్వహించాలని. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని. ఈ జరగబోయే స్థానిక సమస్య ఎలక్షన్లో దేశం యావత్తు. విదేశాల్లో ఉన్న. మన తెలుగు ప్రజలందరూ గమనిస్తారని.నాగార్జున్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments