వైయస్సార్ కడప జిల్లా లో నూతనంగా ఎస్పి గా బాధితులు చేపట్టిన షేల్కే నచికేత్ విశ్వనాధ్ ను పోలీస్ కార్యాలయంలో కడప జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాఫ్) అధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కి శాలువా కప్పి. పుష్పగుచ్చాన్ని అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతోపాటు జాప్ సభ్యులు రామాంజులు, భరత్ రెడ్డి,నాగేష్ నాయుడు, ప్రతాపరెడ్డి, మల్లికార్జున, దానమయ్య,శీను. లు పాల్గొన్నారు.
0 Comments