ప్రకాశం జిల్లా గిద్దలూరు లో అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీ.వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోని వాష్ రూమ్ వద్ద డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ.తర్వాత అక్కడే ఉన్న ఓ బకెట్ లో మగ శిశువును వదిలి వెళ్లిపోయింది.తర్వాత శిశు ఏడుస్తున్న శబ్దాలు విని బకెట్ ను ఆస్పత్రి సిబ్బంది పరిశీలించారు.
0 Comments