కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ విడుదల చేసిన నాయకులు...

పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, కడప పార్లమెంట్ పరిశీలకుడు  అజయ్ రెడ్డి గారు రాజంపేట  పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు కడప మేయర్ ముంతాజ్ బేగం లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ
 కూటమి ప్రభుత్వం లో ఇబ్బంది పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడప జిల్లా అనుబంధ విభాగాల నాయకులు  కార్పొరేటర్లు మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments