టిడిపి నాయకులు భూపేష్ రెడ్డి ని కలిసిన ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు...

వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి వై. చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులతో పాటు ప్రొద్దుటూరు, నెల్లూరు జిల్లా ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి చర్చించడం జరిగింది..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో మరొకసారి ప్రత్యేకంగా మీతో కలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచ్చికె బాబు మాదిగ, స్థానిక ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల  నాయకులు సుబ్బి గాల్ల నరసింహులు మాదిగ, బొంతల ఓబులేసు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు దస్తగిరి, మల్లేష్, శంకర్, మారెన్న, వీరయ్య, ఓబులేసు, సాయి, లక్ష్మీకాంతమ్మ, గోవిందమ్మ, ఎం ఈ ఎఫ్ నాయకులు చంద్ర, ఓబులేసు, నాగ సుబ్బరాయుడు, బాలసుబ్రమణ్యం, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యాడికి రమేష్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బాలయ్య, శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు అంబేద్కర్, ఆనందరావు, తిరుమలేష్, జి. నాగరాజు, రాకేష్, ప్రకాష్, డి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments